(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 068

॥ శ్రీః ॥
7.68. అధ్యాయః 068
Mahabharata - Drona Parva - Chapter Topics
నారదేన సృంజయంప్రతి భరతచరితకథనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

నారద ఉవాచ। 7-68-0x(4423)(47203)
దౌష్యంతి భరతం చాపి మృతం సృంజయ శుశ్రుమ।
కర్మాణ్యసుకరాణ్యన్యైః కృతవాన్యః శిశుర్వనే॥ 7-68-1(47204)
హిమావదాతాన్యః సింహాన్నఖదంష్ట్రాయుధాన్బలీ।
నిర్వీర్యాంస్తరసా కృత్వా విచకర్ష బబంధ చ॥ 7-68-2(47205)
క్రూరాంశ్చోగ్రతరాన్వ్యాఘ్రాందమిత్వా చాకరోద్వశే।
మనఃశిలా ఇవ శిలాః సంయుక్తా జతురాశిభిః॥ 7-68-3(47206)
త్రాయలాదీంశ్చాతిబలవాన్సుప్రతీకాన్గజానపి।
దంష్ట్రాసు గృహ్య విముఖాఞ్శుష్కాస్యానకరోద్వశే॥ 7-68-4(47207)
మహిషానప్యతిబలో బలినో విచకర్ష హ।
సింహానాం చ సుదృప్తానాం శతాన్యాకర్షయద్బలాత్॥ 7-68-5(47208)
బలినః సృమరాన్ఖంగాన్నానాసత్త్వాని చాప్యుత।
కృచ్ఛ్రప్రాణాన్వనే బద్ధ్వా దమయిత్వాప్యవాసృజత్॥ 7-68-6(47209)
తం సర్వదమనేత్యాహుర్ద్విజాస్తేనాస్య కర్మణా।
తం ప్రత్యషేధజ్జననీ మా సత్వాని వ్యనీనశః॥ 7-68-7(47210)
సోఽశ్వమేధశతేనేజే యమునామను వీర్యవాన్।
త్రిశతైశ్చ సరస్వత్యాం గంగామను చతుఃశతైః॥ 7-68-8(47211)
సౌఽశ్వమేధసహస్రేణ రాజసూయశతేన చ।
పునరీజే మహాయజ్ఞైః సమాప్తవరదక్షిణైః॥ 7-68-9(47212)
అగ్నిష్టోమాతిరాత్రాణాముక్థ్యవిశ్వజితాం చ సః।
వాజపేయసహస్రామాం సహస్రైశ్చ సుసంవృతైః॥ 7-68-10(47213)
ఇష్ట్వా శాకుంతలో రాజా తర్పయిత్వా ద్విజాంధనైః।
సహస్రం యత్ర పద్మానాం కణ్వాయ భరతో దదౌ।
జాంబూనదస్య శుద్ధస్య కనకస్య మహాయశాః॥ 7-68-11(47214)
యస్య యూపాః సతవ్యామాః పరిణాహేన కాంచనాః।
సమాగంయ ద్విజైః సార్ధే సేంద్రైర్దేవైః సముచ్ఛ్రితాః॥ 7-68-12(47215)
అలంకృతాన్రాజమానాన్సర్వరత్నైర్మనోహరైః।
హైరణ్యాంద్విరదానశ్వాన్రథానుష్ట్రానజావికాన్॥ 7-68-13(47216)
దాసీ దాసం ధనం ధాన్యం గాః సవత్సాః పయస్వినీః।
గ్రామాన్గృహాంశ్చ క్షేత్రాణి వివిధాంశ్చ పరిచ్ఛదాన్॥ 7-68-14(47217)
కోటీశతాయుతాంశ్చైవ బ్రాహ్మణేభ్యో హ్యమన్యత।
చక్రవర్తీ హ్యదీనాత్మా జితారిర్హ్యజితః పరైః॥ 7-68-15(47218)
స చేన్మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయా।
పుత్రాత్పుణ్యతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-68-16(47219)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే అష్టషష్టితమోఽధ్యాయః॥ 68 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-68-1 శుచిర్వనే ఇతి క.ఙ.పాఠః॥
5-68-3 క్రురానితి। యథా మనఃశిలామయాః శిలాః జతురాశిభిర్లాభాపుజ్జైర్యుక్తాస్తత్సదృశాన్ రక్తబిందుయుక్తాన్ రక్తపీతవర్ణాన్ వ్యాఘ్రవిశేషాన్ వశేఽకరోదిత్యర్థః। శిలాః ప్రభుత్వాజ్జనకాశినః ఇతి క. పాఠః॥
5-68-12 వ్యామో హస్తచతుష్టయం। పరిణాహేన దైర్ఘ్యేణ ॥
5-68-68 అష్టషష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.